ఆంధ్రప్రదేశ్‌

అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: ఎర్రచందనం అంతర్రాష్ట్ర స్మగ్లర్ గుణశేఖర్‌ను టాస్క్‌ఫోర్స్ బుధవారం అరెస్ట్ చేసింది. దాదాపు 200 టన్నుల ఎర్రచందనాన్నిగుణశేఖర్‌ తరలించినట్టు పోలీసులు గుర్తించారు. తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా గుమ్మడిపూడి మాజీ ఎమ్మెల్యే వేణుకు గుణశేఖర్ ప్రధాన అనుచరుడిగా తెలుస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ సొమ్ముతో రాజకీయంగా ఎదిగేందుకు గుణశేఖర్ యత్నించినట్లు పోలీసులు తెలిపారు. గుణశేఖర్‌పై చిత్తూరు జిల్లాలో 20 కేసులు ఉన్నాయి.