ఆంధ్రప్రదేశ్‌

దుర్గాఘాట్‌లో విద్యార్థికి పాముకాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: దుర్గా ఘాట్‌లో పుష్కరస్నానం చేస్తున్న విజయవాడ కొత్తపేటకు చెందిన విద్యార్థి సుమంత్‌కి పాము కాటువేసింది. వెంటనే విద్యార్థిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.