ఆంధ్రప్రదేశ్‌

2 జిల్లాలకు ప్రత్యేక అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: చిత్తూరు, అనంతపురం జిల్లాలలో కరవు నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. అనంతపురం జిల్లాకు మురళీధర్‌రెడ్డి, చిత్తూరు జిల్లాకు వినయ్‌చంద్‌ను నియమించారు.