రాష్ట్రీయం

స్వేచ్చగా విధులు నిర్వర్తించాను:శ్రీనివాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: నాలుగేళ్ల పదవీ కాలంలో స్వేచ్చగా విధులు నిర్వర్తించానని మంత్రిగా రాజీనామా చేసిన కామినేని శ్రీనివాస్ అన్నారు. గురువారంనాడు శాసనసభలో ఆయన మాట్లాడుతూ జీవితంలో మంచి స్నేహితులను సంపాదించుకున్నాను. మంత్రి పదవి తాత్కాలికమే అని భావించి పనిచేశాను. ఇపుడు రాజీనామా చేస్తున్నా బాధపడటం లేదని అన్నారు.