ఆంధ్రప్రదేశ్‌

శ్రీనివాసమంగాపురంలో బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా టిటిడి ఇ.ఓ సాంబశివరావు మాట్లాడుతూ - ఇక్కడి ఆలయాన్ని 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని, కాలినడక మార్గాన్ని రెండు కోట్ల రూపాయల వ్యయంతో తీర్చిదిద్దుతామని ప్రకటించారు.