ఆంధ్రప్రదేశ్‌

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు : శ్రీశైలం జలాశయం నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 865.80 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 20,483 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తూ, కుడివైపు విద్యుత్‌ కేంద్రంలో 3 యూనిట్లలో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1045 అడుగులు, ప్రస్తుత నీటిమట్టం 1043 అడుగులకు చేరింది. జూరాల ఇన్‌ఫ్లో 1.88 లక్షల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1,45,325 క్యూసెక్కులుగా ఉంది.