రాష్ట్రీయం

కాళేశ్వరం దేవస్థానం చైర్మన్‌గా సీఎం కేసీఆర్ బాల్యమిత్రుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 9: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రసిద్ధ కాళేశ్వరం దేవస్థానం చైర్మన్‌గా బొమ్మరి వెంకటేశంను ప్రభుత్వం నియమించింది. తనను కాళేశ్వరం దేవాలయ చైర్మన్‌గా నియమించడం పట్ల బొమ్మరి వెంకటేశం బుధవారం ప్రగతి భవన్‌కు వచ్చి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశాన్ని శాలువ కప్పి సిఎం సన్మానించారు. వెంకటేశం సిఎం కేసీఆర్‌కు బాల్యమిత్రుడు. ప్రాథమిక విద్యను కేసీఆర్‌తో కలిసి చదువుకున్నారు.