రాష్ట్రీయం

నేటినుంచి రంజాన్ ఉపవాస దీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ ఉపవాస దీక్షలు గురువారం (17న) ప్రారంభంకానున్నాయి. బుధవారం సాయంత్రం చంద్ర దర్శనం కావడంతో గురువారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభించాలని హైదరాబాద్‌లోని రుయత్ హిలాల్ కమిటీ ప్రకటించింది. నెల రోజుల పాటు ముస్లిం ఉపవాస దీక్షలు చేస్తారు. రంజాన్ నెల ప్రారంభం సందర్భంగా వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.