రాష్ట్రీయం

శ్రీవారికి సువర్ణ సూర్య కఠారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 29: అలంకార ప్రియుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి తమిళనాడు రాష్ట్రం, తేనే జిల్లాకు చెందిన తంగదొరై అనే భక్తుడు మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన సుప్రభాత సేవలో పాల్గొని రూ. 2కోట్లు విలువ చేసే సువర్ణ సూర్య కఠారీని అందజేశా రు. మూడున్నర అడుగుల పొడవు, 6 కేజీల బంగారం తో తయారు చేయించిన ఈ సూర్య కఠారీని టీటీడీ అధికారులు స్వీకరించారు. అర్చకులు ఈ ఆభరణాన్ని స్వామివారికి అలంకరింపజేశారు.