రాష్ట్రీయం

ఆన్‌లైన్‌లో 49,060 ఆర్జితసేవా టికెట్లు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 1: శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాలో మొత్తం 49,060 టికెట్లను శుక్రవారం ఉదయం 10గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు టీటీడీ ఈవో ఏ కే సింఘాల్ లెలిపారు. ఆన్‌లైన్ డిప్ విధానంలో 8,235 సేవాటికెట్లు విడుదల చేశామని ఇందులో సుప్రభాతం 6,805, తోమాల 80, అర్చన 80, అష్టదళ పాదపద్మారాధన 120, నిజపాద దర్శనం 1,150 టికెట్లు ఉన్నాయని తెలిపారు. ఆన్‌లైన్‌లో జనరల్ కేటగిరిలో 40,825 సేవాటికెట్లు ఉండగా, వీటిలో విశేషపూజ 1500, కళ్యాణం 9,975, ఊంజల్‌సేవ 3,150, ఆర్జిత బ్రహ్మోత్సవం 5,500, వసంతోత్సవం 9,900, సహస్రదీపాలంకరణ సేవ 10,800 టికెట్లు ఉన్నాయని వివరించారు.