రాష్ట్రీయం

ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపాధి శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 29: నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో ఉచితంగా ఉపాధి శిక్షణ ఇస్తున్న ఎన్‌టీఆర్ ట్రస్ట్ జూలై 4 నుంచి కుకరీ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తోంది. ప్రీడం సంస్థ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ వర్క్‌షాప్‌లో స్వీట్స్, చైనీస్, బ్రేక్‌ఫాస్ట్, బేకరీ ఐటమ్స్ తయారీ పద్దతులపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ పూర్తిచేసుకున్న వారు రెస్టారెంట్లు, బేకరీలలో ఉపాధి పొందవచ్చునని ట్రస్ట్ నిర్వహణాధికారి విష్ణువర్ధన్ తెలిపారు. ఆసక్తిగల నిరుద్యోగ యువతీ, యువకులు ఎన్టీఆర్ ట్రస్ట్‌లో సంప్రదించాలని కోరారు.