రాష్ట్రీయం

విశ్వనగర్‌లో మహాలింగార్చన, రుద్రాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు : గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం చినకోండ్రుపాడులోని విశ్వనగర్‌లో సోమవారం మహాశివరాత్రి పర్వదినోత్సవం వైభవంగా జరిగింది. ఈసందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. మధ్యాహ్నం మహాలింగార్చన, ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. విశ్వగురు పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ స్వయంగా పరమశివుడికి అభిషేకం చేసి భక్తుల చేత అభిషేకం చేయించారు. విశ్వగురుపీఠంలో భక్తులకు ఆశీస్సులు అందజేశారు. రాత్రి శివలింగాకారంలో భక్తులు జ్యోతిప్రజ్వలన చేశారు.