రాష్ట్రీయం

అంతర్రాష్ట్ర బదిలీలకు గడువు పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: విభజన చట్టంలో భాగంగా అంతరాష్ట్ర ఉద్యోగుల బదిలీలకు గడువును పెంచారు. ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకూ ఉద్యోగులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఇరు రాష్ట్రాలకు చెందిన సమన్వయ కర్త, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్ ప్రేంచందర్‌రెడ్డి వెల్లడించారు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించన మార్గదర్శికాలపై ఆయన స్పష్టత ఇచ్చారు. లోకల్, జోనల్, జిల్లా కేడర్‌కు చెందిన ఉద్యోగులు బదిలీకి అర్హులని ఆయన చెప్పారు. భార్య,భర్తల బదిలీల ఉత్తర్వుల్లో ఆలస్యం అయ్యిందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల బదిలీల్లో స్పష్టత ఇస్తూ గడువును జూన్ 30వ తేదీకి పెంచిందన్నారు.