రాష్ట్రీయం

శాసనసభ నిరవధిక వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నాలుగు రోజుల పాటు జరిగిన శాసనసభ సమావేశం ఆదివారం నిరవధికంగా వాయిదా పడింది. శాసనసభకు ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడంతో పాటు స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం తదితర అంశాలతో ముగిసిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేసినట్టు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఈ నెల 17 నుంచి 20 వరకస నాలుగు రోజుల పాటు జరిగిన సభ తొమ్మిది గంటల 28 నిమిషాలు నిర్వహించినట్టు స్పీకర్ వివరించారు.