రాష్ట్రీయం

స్థిరంగా అల్పపీడనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 20: జార్ఖండ్, బీహార్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకూ అల్పపీడన ద్రోణి ఏర్పడిందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాలో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.