రాష్ట్రీయం
ఏపీ సీఎంతో దర్శకుడు వినాయక్ భేటీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 7 November 2019
అమరావతి: ప్రముఖ తెలుగు చలనచిత్ర దర్శకుడు వీవీ వినాయక్ బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధికి తీసుకుంటున్న నిర్ణయాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎంను సత్కరించారు.
*చిత్రం... సీఎం జగన్‌ను సత్కరిస్తున్న దర్శకుడు వీవీ వినాయక్