రాష్ట్రీయం

జీతాలు పెరిగాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 12 : తెలంగాణలో 108 ఉద్యోగుల వేతనాలు పెంచారు. ఈ మేరకు వైద్యఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆమోదం లభించిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఆరోగ్యిమిత్రల వేతనాలను నెలకు 12 వేల రూపాయలు, ఆఫీస్ అసోసియేట్స్, డిటిఎల్, ఎస్‌టిఎల్‌ల వేతనాలను 15 వేల రూపాయలకు, జిల్లా మేనేజర్ల వేతనాలను 28,900 రూపాయలుగా పెంచాలని నిర్ణయించారు. పెరిగే వేతనాలు 2016 ఏప్రిల్ నుండి అమల్లోకి వస్తాయని ఈ వర్గాలు వివరించాయి.