రాష్ట్రీయం

టి- ఎమ్సెట్-2కు 30వేల దరఖాస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 4: తెలంగాణ రాష్ట్రం మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఎమ్సెట్-2కు శనివారం రాత్రికి 30వేల దరఖాస్తులు వచ్చాయి. తొలి రోజు ఆరు వేల దరఖాస్తులు రాగా రెండో రోజు దరఖాస్తుల సంఖ్య 15వేలకు పెరిగింది. మూడో రోజు నాటికి 22వేలకు, నాలుగో రోజు 30వేలకు పెరిగాయి. అబ్బాయిలు 10 వేల మంది దరఖాస్తు చేయగా, అమ్మాయిలు సుమారు 20వేల మంది దరఖాస్తు చేశారు. వారిలో ఉస్మానియా ఏరియా నుండి 19వేలు, ఆంధ్రా ఏరియా నుండి 5వేలు, ఎస్వీయు నుండి 4 వేల మంది దరఖాస్తు చేశారు. మిగిలినవి ఇతర ప్రాంతాల నుండి వచ్చాయి. దరఖాస్తుల్లో ఒసిలు 7478 మంది కాగా, బిసిలు 12వేలు, ఎస్సీ 5006 , ఎస్టీ 2206 మంది ఉన్నారు.