రాష్ట్రీయం

ప్రైవేటు పాఠశాలలపై మరింత అజమాయిషీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: ప్రైవేటు పాఠశాలలపై ప్రభుత్వ అజమాయిషీకి మరింత వీలు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం జీవో 28ని జారీ చేసింది. విద్యా హక్కు చట్టం 2009 (35/2009 చట్టం) ప్రకారం జనావాసాల్లో పాఠశాలల ఏర్పాటు బాధ్యత సంబంధిత రాష్ట్రప్రభుత్వానికి లేదా స్థానిక సంస్థలకు దఖలై ఉంటుంది. ఏర్పాటు, గుర్తింపు, పరిపాలన, నియంత్రణ అంశాలు స్థానిక సంస్థలకే దఖలై ఉంటాయని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు తదుపరి చర్యలకు ఉపక్రమిస్తారని కూడా ప్రభుత్వం పేర్కొంది.