తెలంగాణ

ఇదీ 27 జిల్లాల తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణతో రూపొందించిన ప్రతిపాదిత జిల్లాల మ్యాప్‌లను ప్రభుత్వం అధికారికంగా శుక్రవారం విడుదల చేసింది. తెలంగాణ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఇఆర్‌ఏసి సాయంతో భూపరిపాలన శాఖ వీటిని రూపొందించింది. ప్రతిపాదిత 27 జిల్లాల సరిహద్దులు, శాసనసభ నియోజకవర్గాలు, మండలాల పరిధితోపాటు వాటి సరిహద్దులు, రైల్వే మార్గాలు, జాతీయ రహదారులు, రాష్ట్ర సరిహద్దులు, నదులు, జల వనరులను కూడా మ్యాప్‌లలో పొందిపరిచింది. ప్రతిపాదిత 27 జిల్లాల మ్యాప్‌లతోపాటు రాష్ట్ర మ్యాప్‌ను జిల్లాల
వెబ్‌సైట్‌లో భూ పరిపాలనశాఖ పెట్టింది.