రాష్ట్రీయం

మాస్కో సమ్మేళనానికి రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: మూడో అంతర్జాతీయ హిందీ సమ్మేళనంలో పాల్గొవలసిందిగా కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు మాస్కోలోని భారత దౌత్య కార్యలయం ఆహ్వానం పంపింది. మాస్కో విశ్వవిద్యాలయం, రష్యాలోని భారత దౌత్యకార్యాలయం సంయుక్తంగా అక్టోబర్ 26,27 తేదీలలో రష్యా రాజధాని మాస్కోలో ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ సమ్మేళనంలో వివిధ విషయాలపై చర్చ జరుగుతుంది. హిందీలో అనువాద సమస్యలు, తెలుగు నుండి హిందీలోకి అనువాదంలో ఎదురవుతున్న సమస్యలపై యార్లగడ్డ ప్రత్యేక పరిశోధన పత్రాన్ని ఈ సమ్మేళనంలో సమర్పిస్తారు.