రాష్ట్రీయం

హెచ్‌సియు విద్యార్థికి రూ. 40 లక్షల వేతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 30: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో ఎంసిఎ విద్యార్థి రవిచంద్ర మంగిపూడికి జపాన్‌కు చెందిన ఒక కంపెనీ 40 లక్షల రూపాయల వేతన ఆఫర్‌ను ఇచ్చింది. ఈ సీజన్‌లో ఇదే గరిష్ట వేతనమని వర్శిటీ వర్గాలు పేర్కొన్నాయి. వేతనానికి తోడు అదనపు ఆర్థిక ప్రయోజనాలను కూడా కంపెనీ ఆఫర్ చేసిందని అన్నారు. జపాన్‌కు చెందిన కంపెనీ రవిచంద్రకు సింగపూర్‌లో ఈ ఆఫర్ ఇచ్చింది. సెంట్రల్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సైనె్సస్ విభాగంలో ఎంసిఎ చేసిన రవిచంద్రకు మిగిలిన కంపెనీల నుండి ఆఫర్ లేఖలు వచ్చాయని పేర్కొన్నారు.