రాష్ట్రీయం

తెలంగాణ సమాచార కేంద్ర ఇంచార్జిగా భాస్కర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఉన్న రాష్ట్ర సమాచార కేంద్రం ఇంచార్జ్‌గా పి.్భస్కర్‌ని నియమిస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పూర్తిస్థాయి బాధ్యతలను భాస్కర్ నిర్వహిస్తారని ఉత్తర్వులలో పేర్కొన్నారు. ప్రస్తుతం భాస్కర్ హైదరాబాద్‌లోని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్నారు. ఇకనుంచి ఢిల్లీలోని సమాచార కేంద్రానికి సంబంధించిన కార్యకలాపాలను భాస్కర్ పర్యవేక్షిస్తారు.