రాష్ట్రీయం

భారీ ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మావోయిస్టులకు చావుదెబ్బ తగిలింది. దశాబ్దాల వారి సురక్షిత ప్రాంతమూ
తుడిచిపెట్టుకు పోయింది. మల్కాన్‌గిరి అడవుల్లో మావోల ప్లీనమ్‌పై ఆంధ్ర-ఒడిశా పోలీసులు సోమవారం తెల్లవారు జామున జరిపిన దాడిలో 24మంది మావోయిస్టులు హతమయ్యారు. అగ్రనేత రామకృష్ణ తప్పించుకున్నాడు. ఆయన కుమారుడు మున్నా సహా గాజర్ల రవి, చామల కిష్టయ్య, వెంకటరమణ వంటి పలువురు
అగ్రనేతలు నేలకొరిగారు. ఈ ఎదురు కాల్పుల్లో గ్రేహౌండ్స్ సీనియర్ కమెండో
మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు. 24 మృత దేహాలను
మల్కాన్‌గిరికి తరలిస్తున్నారు. సంఘటన స్థలంలో ఎస్‌ఎల్‌ఆర్, ఎకె 47వంటి అధునాతన ఆయుధాలు, భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్ బూటకమని పౌర హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరోపక్క
మృత దేహాలను భద్ర పరచాలని హైకోర్టు ఆదేశించింది.

చిత్రాలు..
నేలకొరిగిన సీనియర్ క్యాడర్
గాజర్ల రవి
చామల కిష్టయ్య
వెంకటరమణ