రాష్ట్రీయం

నిరుద్యోగులకు శుభవార్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. ఎంపిక పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధుల గరిష్ఠ వయోపరిమితిని 34 ఏళ్ల నుండి 42 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వచ్చే ఏడాది సెప్టెంబర్ 3వ తేదీ వరకూ జారీ చేసిన నోటిఫికేషన్లకు వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. దీనివల్ల పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు, ఎపిపిఎస్‌సి , ఇతర ఏజన్సీలు జారీ చేసే నోటిఫికేషన్లకు గరిష్ట వయోపరిమితి వర్తించనుంది.