రాష్ట్రీయం

జలమండలి అధికారుల నిర్వాకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ జలమండలి అధికారుల నిర్వాకం కారణంగా మోటారు సైకిలిస్ట్ గోతిలోకి దిగబడ్డాడు. సఫిల్‌గూడ చౌరస్తా నుంచి ఆనంద్‌బాగ్ వరకు పైప్‌లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయ. గుంతలు సరిగ్గా పూడ్చకపోవడంతో శనివారం ఆ రోడ్డు కుంగి మల్కాజిగిరి ప్రాంతవాసి అంజనేయులు మరో మహిళ బైక్‌సహా గుంతలో పడి తీవ్రంగా గాయపడ్డారు. అధికారుల తీరు పట్ల తెదేపా, భాజపా ధర్నా నిర్వహించాయ. జలమండలి నిర్వహణ విభాగం అధికారుల ఫిర్యాదుమేరకు మల్కాజిగిరి పోలీసులు కాంట్రాక్ట్ ఏజెన్సీపై కేసు నమోదు చేశారు.