రాష్ట్రీయం

చత్తీస్‌గఢ్‌లో ఎస్సై కాల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, నవంబర్ 7: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో సోమవారం ఓ ఎస్సైను గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు. రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోని బాగ్‌నది పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్సై నర్మదబోగాను గుర్తుతెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చిచంపారు. ఇది మావోయిస్టుల ఘాతుకమేనని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఆ దిశగా విచారణ చేపట్టారు.

చిత్రం.. కాల్పుల్లో మృతిచెందిన ఎస్సై