రాష్ట్రీయం

మొబైల్ యాప్ ద్వారా గ్రూపు-2 హాల్ టిక్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 7: ఈ నెల 11 నుండి జరుగుతున్న గ్రూప్-2 రిక్రూట్‌మెంట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి మొబైల్ యాప్‌ను రూపొందించారు. ఈ సదుపాయం దేశంలో మొట్టమొదటిది అవుతుందని చెబుతున్నారు.