రాష్ట్రీయం

గరికిపాటికి ‘గురజాడ’ పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, నవంబర్ 20: మహాకవి గురజాడ పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త, సహస్రావధాని గరికిపాటి నరసింహరావుకు ప్రదానం చేయనున్నారు. ఇక్కడి గురజాడ గృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గురజాడ సాహితీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి కాపుగంటి ప్రకాష్ మాట్లాడారు. ఈ నెల 30న గురజాడ వర్ధంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 2000 సంవత్సరం నుంచి ఈ పురస్కారాలు అందజేస్తున్నారు. 16వ పురస్కారానికి గరికిపాటిని ఎంపిక చేశారు. డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. విశిష్ట అతిథిగా ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొంటారు.