రాష్ట్రీయం

టి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తుపాకీ కొనుగోలుకు సర్కార్ అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఒక తుపాకీ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం జప్తు చేసిన తుపాకుల నుండి యుఎస్ కార్బైన్ కాల్.30 విన్‌చెస్టర్ (తయారీ)ను మార్కెట్ ధరకే విక్రయించేందుకు హోం (ఆర్మ్స్) శాఖ అంగీకరించింది. ఈ మేరకు హోం శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర పేరుతో జీఓ (ఆర్‌టి నెంబర్ 1386, తేదీ 21-11-2016) జారీ అయింది. కేంద్ర హోం శాఖ రూపొందించిన షరతులకు లోబడే శర్మకు తుపాకీ విక్రయిస్తున్నట్టు జీఓలో పేర్కొన్నారు.