రాష్ట్రీయం

తిరుమలలో లడ్డూ దళారి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, జనవరి 3: తిరుమలలో లడ్డూ దళారీని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
చిత్తూరుకు చెందిన సురేష్ అనే దళారి లడ్డూ కౌంటర్ల వద్ద భక్తులకు అధిక ధరలకు లడ్డూలను విక్రయిస్తుండగా విజిలెన్స్ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి 30 శ్రీవారి లడ్డూలతో పాటు 40 లడ్డూ టోకెన్లను స్వాధీనం చేసుకున్నారు.
విజిలెన్స్ అధికారులు దళారిని అదుపులోకి తీసుకుని తిరుమల వన్ టౌన్ పోలీసులకు అప్పగించగా అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.