రాష్ట్రీయం

హౌరా-సికిందరాబాద్ ఎక్స్‌ప్రెస్ వేళల్లో స్వల్ప మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: హౌరా-సికిందరాబాద్ ఎక్స్‌ప్రెస్ వేళల్లో స్వల్ప మార్పులు జరిగినట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ట్రైన్ నెం 12703 హౌరా-సికిందరాబాద్ ఎక్స్‌ప్రెస్ విజయవాడ నుంచి గం. 03:35లకు బయలు దేరాల్సి ఉండగా, 03:25లకు బయలుదేరుతుందని, అదేవిధంగా ప్రస్తుతం ఉదయం గం. 09:35లకు సికిందరాబాద్‌కు చేరవలసి ఉండగా, గం. 09:05లకు చేరుతుందని పేర్కొన్నారు. హౌరా-ఏలూరు స్టేషన్లకు చేరుకునే వేళల్లో ఎలాంటి మార్పులు లేవని తెలిపారు. ఈ మార్పు ఏప్రిల్ 5వతేదీ నుంచి అమల్లోకి వస్తాయ.