రాష్ట్రీయం

శ్రీశైలంలో ముగిసిన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, జనవరి 17: శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి. ఉత్సవాల చివరి రోజు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం అలంకరణ మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పూజల చేశారు. అనంతరం అశ్వవాహన సేవ నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో నారాయణ భరత్‌గుప్తా దంపతులు, అర్చక, వేదపండితులు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం స్వామి అమ్మవార్లకు పుష్పోత్సవం, శయనోత్సవం నిర్వసించారు. ఈ వేడుకలతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగిశాయి.