రాష్ట్రీయం

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 28:తెలంగాణలో బ్రాహ్మణుల సంక్షేమం కోసం తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ కెవి రమణాచారి చైర్మన్/ అధ్యక్షులు, వనం జ్వాల నర్సింహరావు ఉపాధ్యక్షులు. మెంబర్ సెక్రటరీగా ఎండోమెంట్ కమిషనర్ వ్యవహరిస్తారు. సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి, పురాణం సతీష్, సిఎల్ రాజం(కోశాధికారి) మృత్యుంజయ శర్మ, అష్టకాల రామ్మోహన్‌రావు, ఎం వెంకట రమణ శర్మ, చకిలం అనిల్‌కుమార్, జోషి గోపాల శర్మ, సుమలత శర్మ, భద్రకాళి శేషు, సువర్ణ సులోచన, సెక్రటరీ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్, సెక్రటరీ ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్, ఎండోమెంట్ కమిషనర్ మెంబర్ సెక్రటరీగా ఉంటారు. మొత్తం 17మందితో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ సొసైటీల రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను ఏర్పాటు చేశారు.