రాష్ట్రీయం

కొనసాగుతున్న ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 9: తెలంగాణ విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఎపి స్థానికత కలిగిన ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం ఎపిఎస్‌ఇబి ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రవౌళి దీక్షా శిబిరాన్ని సందర్శించారు. దాదాపు 200 మంది ఉద్యోగులు నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఉద్యోగుల విభజన వెంటనే పూర్తి చేయాలని, ఎపిలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్న రిలీవ్ అయిన ఉద్యోగులను వెంటనే ఎపికి తీసుకెళ్లాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.