రాష్ట్రీయం

ఇవీ ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీస్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీసులు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో ఎమ్మెల్యే తొలి క్యాంపు ఆఫీసు పరకాల సెగ్మెంట్‌లో సిద్ధమైంది. ఆరు నెలల్లో నిర్మాణం పూరె్తైన ఈ భవనాన్ని గురువారం రోడ్లు భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభిస్తారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలకు ఆఫీసు, నివాసగృహం కలిపి క్యాంపు ఆఫీసుగా నిర్మించాలన్న సర్కారు నిర్ణయం మేరకు అన్ని సెగ్మెంట్లలో పనులు మొదలుపెట్టారు. హైదరాబాద్ నగరంలో తప్ప, జిల్లాల్లో ఎమ్మెల్యేలను కలవడం నియోజకవర్గ ప్రజలకు సమస్యగా ఉంది. క్యాంపు కార్యాలయం ఏర్పాటువల్ల ఎమ్మెల్యేలకూ ఒక వ్యవస్థ ఏర్పడుతుంది. పరకాల నడిబొడ్డున తహసిల్దార్ కార్యాలయం పక్కనే శాసన సభ్యుని క్యాంపు కార్యాలయాన్ని నిర్మించారు. 2800 చదరపు గజాల ఖాళీస్థలంలో 4,533 చదరపు అడుగుల్లో రెండంతస్థుల భవనాన్ని నిర్మించారు. పరకాలలోని క్యాంపు ఆఫీసుతోపాటు రాష్ట్రంలోని అన్ని ఆఫీసులూ
ఒకే నమూనాలో ఉండేలా చూస్తున్నారు.