రాష్ట్రీయం
చేనేత కార్మికుల కుటుంబాలు ఆనందంగా బతికేలా చూద్దాం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 11 March 2017
చేనేత కార్మికుల కన్నీళ్లు తుడిచి, ఆయా కుటుంబాలు ఆనందంగా బతికేలా చూద్దామని తెలంగాణ రాష్ట్ర
చేనేత బ్రాండ్ అంబాసిడర్, సినీ నటి సమంత అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని చేనేత సొసైటీలు,
దుబ్బాక చేనేత సహకార సంఘాన్ని సందర్శించి కార్మికులతో మాట్లాడుతున్న సమంత