రాష్ట్రీయం

‘శోభా’యమానంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ నగరం మంగళవారం జైశ్రీరాం నినాదాలతో మిన్నంటింది. హనుమజ్జయంతి సందర్భంగా నలుమూలలా శోభాయాత్రలు అట్టహాసంగా సాగాయి. కర్మాన్‌ఘాట్ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం, పాతబస్తీ, గౌలిగూడ నుంచి మొదలైన శోభాయాత్రలు సికింద్రాబాద్ తాడ్‌బండ్ వద్ద ముగిశాయి. ఇంపీరియల్ గార్డెన్స్‌లో ముగింపు కార్యక్రమం నిర్వహించారు.