రాష్ట్రీయం

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి 48గంటల్లో అల్పపీడనం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 12 ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్‌కు సమీపంలో బుధవారం రాత్రి అల్పపీడన ద్రోణి ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలియజేసింది. దీంతోపాటు అదే ప్రాంతంలో ఉపరితల అవర్తనం కూడా ఏర్పడింది. ఇది వచ్చే 48గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మరికొద్ది రోజుల్లో ఇది తుఫాన్‌గా మారవచ్చని వాతావరణ శాఖ తెలియజేసింది.