రాష్ట్రీయం

వికసించిన ‘మే’ ఫ్లవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రాపురం, మే 3 : అత్యంత అరుదుగా వికసించే మే ఫ్లవర్ బుధవారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలో వికసించింది. పట్టణ పరిధిలోని మల్లికార్జునగర్ కాలనీలో భద్రయ్య నివాసంలో ఈ అరుదైన పుష్పం పూసింది. ఏడాదిలో మే నెలలో మాత్రమే అది కూడా కేవలం 20 రోజులు మాత్రమే ఈ పుష్పం వికసిస్తుందని భద్రయ్య తెలిపారు. సైంటిఫిక్ పరిభాషలో బ్లడ్ లిల్లీగా పిలవబడే ఈ మే పుష్పాన్ని చూసేందుకు స్థానికులు ఆసక్తిని కనబరుస్తున్నారు.

వికసించిన బ్లడ్ లిల్లీగా పిలవబడే మే ఫ్లవర్