రాష్ట్రీయం

పాల్వాయకి అశ్రు నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీనియర్ కాంగ్రెస్ నేత, ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అంత్యక్రియలు నల్లగొండ జిల్లా
ఇడికుడలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. భారీగా తరలివచ్చిన ప్రజలు, కాంగ్రెస్ శ్రేణుల కన్నీటి వీడ్కోలు మధ్య పాల్వాయి పార్థివదేహంతో అంతిమయాత్ర సాగింది. ఇడికుడలలో జరిగిన పాల్వాయి అంత్యక్రియలకు పలువురు జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరై పార్థివదేహాన్ని సందర్శించి కడసారి నివాళులర్పించారు. భౌతిక కాయం వద్ద ఎఐసిసి నేత వాయలార్ రవి, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు నివాళి అర్పిస్తున్న దృశ్యం.