రాష్ట్రీయం

అభినందనల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: రాష్టప్రతిగా ఎన్నికైన రామ్‌నాథ్ కోవింద్‌కు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు వేర్వేరు ప్రకటనల లో శుభాకాంక్షలు తెలిపారు. కోవింద్ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో మరింత ప్రగతి సాధిస్తుందన్న ఆశాభావాన్ని గవర్నర్, ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. భారత దేశ ప్రజాస్వామ్య సమాఖ్య స్ఫూర్తిని కొనసాగించడంలో రామ్‌నాథ్ కోవింద్ సంపూర్ణ విజయం సాధించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆకాంక్షించారు.