రాష్ట్రీయం

శ్రీశైలానికి భారీ ఇన్‌ఫ్లో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, సెప్టెంబర్ 2: చాలాకాలం తరువాత శ్రీశైలం జలాశయానికి భారీ ఇన్‌ఫ్లో నమోదయింది. జూరాల నుంచి శనివారం 32 వేల క్యూసెక్కు ల నీరు శ్రీశైలం జలాశయం చేరుకుంది. శ్రీశైలం జలాశయం పూర్తి సామర్థ్యం 885 అడుగులు కాగా, శనివారం 790.50 అడుగులుగా నమోదైంది. ఇన్‌ఫ్లో 32 వేల క్యూసెక్కులు ఉంది. ఇటీవలి కాలంలో ఇంత పెద్దమొత్తంలో వరద నీరు శ్రీశైలం రావడం ఇదే మొదటిసారి. ఈ వరద మరికొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.