రాష్ట్రీయం

సివిల్ సర్వీసు అధికారులతో జాతీయ సమైక్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో సివిల్ సర్వీసు అధికారులతో జాతీయ సమైక్యత ఇనుమడిస్తుందని ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో 92వ ఫౌండేషన్ కోర్సుకు హాజరైన ఏఐఎస్-సిసిఎస్ అధికారులతో ముచ్చటిస్తున్న ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు