రాష్ట్రీయం

నాబార్డు నిధులొస్తున్నాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం ప్రాజెక్టు పనులు వేగం అందుకునే రోజులు వస్తున్నాయ. త్వరలోనే రూ. 1000 కోట్లు నాబార్డు నిధులు విడుదల కానున్నాయని ఏపీ జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. మంగళవారాం ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజన్సీ వార్షిక సమావేశానికి హాజరైన మంత్రి మీడియాతో మాట్లాడారు. నదుల అనుసంధానికి సంబంధించి రాష్ట్రాలకు ఉన్న ప్రతిపాదనలు, అభ్యంతరాలను వచ్చే సమావేశంలో అందించాలని కేద్రం కోరిందన్నారు. ఏడాదిలోపే పట్టిసీమ లిఫ్ట్ స్కీమ్ ద్వారా నదులను అనుసంధానించిన ఘనత ఏపీదేనన్నారు.