రాష్ట్రీయం

గవర్నర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన సమాచార ప్రధాన కమిషనర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్ రాజాసదారాం, సమాచార కమిషనర్ బుద్దామురళి మంగళవారం గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. పదవీ బాధ్యతల స్వీకరణ తేదీ, ఇతర అంశాలపై చర్చించినట్టు తెలిసింది.