రాష్ట్రీయం

ఏకీకృత సర్వీసులు యథాతథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: ఏకీకృత సర్వీసుల విధానంపై స్టేటస్‌కో కొనసాగించాలని జస్టిస్ సివి నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎంఎస్‌కె జైశ్వాల్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం ఏపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏపి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏకీకృత సర్వీసులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది ఎస్ రామచంద్రరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ టీచర్లు కోర్టును ఆశ్రయించగా స్టే ఇచ్చిందన్నారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్‌పై స్టేటస్‌కో ఇచ్చిన కోర్టు కేసును వాయిదా వేసింది.