రాష్ట్రీయం

డాలర్ శేషాద్రికి స్వల్ప అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 26: శ్రీవారి ఆలయ ఓఎస్‌డిగా పనిచేస్తున్న డాలర్ శేషాద్రి మంగళవారం స్వల్ప అస్వస్తతకు గురయ్యారు. షుగర్ లెవెల్ పడిపోవడంతో ఆయన నీరసించారు. దీంతో డాక్టర్లు ఆయనకు అర్చకుల నిలయంలోనే చికిత్స అందిస్తున్నారు. వాస్తవానికి ఉదయం జరిగే కల్పవృక్ష వాహన సేవకు కూడా ఆయన గైర్హాజరయ్యారు. అయితే ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు అంటున్నారు. పలు పర్యాయాలు తీవ్ర అనారోగ్య పరిస్థితి నుంచి బయటపడ్డ శేషాద్రికి స్వామివారి కృపాకటాక్షాలు ఉంటాయని, ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆలయ ఉద్యోగులు అంటున్నారు.