రాష్ట్రీయం

వైకాపా నేత వైఎస్ జగన్ విజయదశమి శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 28: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. దుష్టశక్తుల మీద దైవ శక్తుల స్ఫూర్తిదాయక విజయానికి దసరా పండుగ ప్రతీక అని అన్నారు. ప్రతి ఒక్కరూ సుఖ శాంతులతో తులతూగేలా ఆ దుర్గమ్మ తల్లి కరుణించాలని ఆయన ఆకాంక్షించారు.