రాష్ట్రీయం

శ్రీశైలానికి పెరిగిన వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, అక్టోబర్ 1 : శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 875.7 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టిఎంసిలు కాగా ఆదివారం నాటికి 166.7052 టిఎంసిలుగా నమోదైంది. ఇక ఎగువ ప్రాజెక్టులైన జూరాల నుంచి 1,11,698 క్యూసెక్కులు, రోజా ప్రాజెక్టు నుంచి 22,395 క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యాంలోకి వచ్చి చేరుతుంది. ఉష్ణోగ్రతల వల్ల 58 క్యూసెక్కుల నీరు ఆవిరైనట్లు జలాశయం అధికారులు తెలిపారు. రెండు పవర్ హౌస్‌లలో విద్యుత్ ఉత్పత్తిని నిలుపుదల చేశారు.